kadi 150

చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150 ఫస్ట్ లుక్ టీజర్ / ట్రైలర్ తెలుగు ఫిలింనగర్ లో మీ కోసం. #KhaidiNo150 #Chiru150FirstLook సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. DSP / దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, V V వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ మరియు లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సరికొత్త తెలుగు సినిమా వార్తలు మరియు విశేషాల కొరకు http://thetelugufilmnagar.comను సందర్శించగలరు.

తెలుగు ఫిలింనగర్ సౌత్ ఇండియాలో నెం. #1 యూట్యూబ్ ఛానెల్. తెలుగు సినిమాల గురించి ఉత్తమ సమాచారం కోసం ఇదే మీ గమ్యం.

  • MOVIE kadi 150
  • Director VV Vinayak
  • Music Director Devi Sri Prasad
  • Producer Ram Charan
  • CastMega Star Chiranjeevi
  • Released Date 2016